Wednesday, 29 July 2026 05:44:49 AM
# కాకర్ల ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా (PD) పనిచేస్తున్న చింతలపూడి యుగంధర్ మృతి. # అటవీ–రెవెన్యూ భూ సమస్యల పరిష్కారానికి జాయింట్ సర్వేను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ . # ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. కార్పొరేషన్ మేనేజర్ కి వినతి పత్రాన్ని అందించిన మునిగడప. # ఏఐటీయూసీ సమ్మె నోటీసుపై ఆర్ ఎల్ సి సమక్షంలో యాజమాన్యంతో రెండో విడత చర్చలు. # విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

Date : 27 July 2026 10:10 AM Views : 43

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ నిర్వహించిన వికసిత్ వైబ్రంట్ విలేజ్ కార్యక్రమం–2026లో పాల్గొన్న యువతతో నేడు వర్చువల్ విధానంలో సంభాషించారు.దేశవ్యాప్తంగా 245 జిల్లాలకు చెందిన 5,000 మందికి పైగా మై భారత్ వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువత దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించి తమ అనుభవాలను నమోదు చేసి, సామాజిక మాధ్యమాల ద్వారా ఇతరులతో పంచుకోవాలని, తద్వారా జాతీయ సమైక్యతను మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి సూచించారు.హైదరాబాద్ మై భారత్ కేంద్రానికి చెందిన భవ్య, ఉత్తరకాశిలోని హర్షిల్ లోయను సందర్శించిన తన అనుభవాలను పంచుకుంటూ, అభివృద్ధి మరియు మెరుగైన మౌలిక సదుపాయాల వల్ల సరిహద్దు గ్రామాల్లో చోటుచేసుకున్న మార్పులను వివరించారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి, ఒకప్పుడు దేశంలోని చివరి గ్రామాలుగా భావించిన సరిహద్దు గ్రామాలు నేడు దేశంలోని తొలి గ్రామాలుగా గుర్తింపు పొందుతున్నాయని పేర్కొన్నారు. వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనకు దోహదపడే ఇటువంటి అనుభవాధారిత కార్యక్రమాల్లో యువత మరింత చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువత, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి పరంధామ రెడ్డి, మేరా యువ భారత్ నోడల్ అధికారి కమరతపు భాను చందర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ నుంచి ప్రధానమంత్రి నిర్వహించిన ఈ వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :