తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలను తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ గురువారం సందర్శించారు. ఆసుపత్రిలోని ప్రతి రూమును సందర్శించి రోగుల బాగోగులను అడిగి తెలుసుకుని సిబ్బంది పట్ల సంతృప్తి వ్యక్తం చేసారు. వైద్యులకు సమయ పాలన పాటించాలని ప్రతినిత్యం రోగులకు అందుబాటులో ఉండాలని కమిషనర్ అజయ్ కుమార్ పలు సూచనలు చేసారు.
Admin
తెలుగు వెలుగు టీవీ