Tuesday, 28 July 2026 05:14:59 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

నిబద్ధతతో పనిచేస్తాం, కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య.

Date : 26 July 2025 11:47 AM Views : 774

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెంలోని స్థానిక శేషగిరి భవన్ నందు శుక్రవారం నాడు భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నూతన కార్యదర్శి కంచర్ల జమలయ్య మాట్లాడుతూమాపై నమ్మకం ఉంచి పార్టీ పదవులు కట్టబెట్టిన అధిష్టానానికి కృతజ్ఞతలు పార్టీ ఎదుగుదలకు అనునిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు చేస్తామని చెప్పారు.గురువారం నాడు పట్టణ 27వ మహాసభలు పద్మశాలి భవన్ నందు ఘనంగా జరిగాయని చెప్పారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనమనేని సాంబశివరావు , జిల్లా కార్యదర్శి సాబీర్ పాష లు పాల్గొని పార్టీ నిర్మాణం కార్యకర్తల శ్రేయస్సు,నియోజకవర్గ ప్రజల సమస్యలపై మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల చరిత్ర గలది అన్నారు. ఈ ప్రాంతంలో పార్టీ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా నూతన పట్టణ కమిటీ ని ఎనుకున్నారని అన్నారు.పట్టణ కార్యదర్శిగా కంచర్ల జమలయ్య, ప్రజా సంఘాల కన్వీనర్ గా గెద్దాడ నగేష్, పట్టణ సహాయ కార్యదర్శిలుగా మునిగడప వెంకటేశ్వర్లు, మాచర్ల శ్రీనివాస్, నేరెళ్ల శ్రీనివాస్, నేరెళ్ల రమేష్ లను ఎన్నుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యవర్గ సభ్యులు ఎండి యూసుఫ్, చారి, బోయిన విజయ్, ధర్మరాజు,వెంకటేశ్వర్లు, మర్రి గోపికృష్ణ,గుత్తుల శ్రీనివాస్, తూముల శ్రీనివాస్,పాటి మోహన్, మండల రాజు, బరిగెల భూపేష్, అజీజ్, కొచ్చర్ల రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :