Tuesday, 28 July 2026 08:09:55 PM
# కాకర్ల ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా (PD) పనిచేస్తున్న చింతలపూడి యుగంధర్ మృతి. # అటవీ–రెవెన్యూ భూ సమస్యల పరిష్కారానికి జాయింట్ సర్వేను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ . # ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. కార్పొరేషన్ మేనేజర్ కి వినతి పత్రాన్ని అందించిన మునిగడప. # ఏఐటీయూసీ సమ్మె నోటీసుపై ఆర్ ఎల్ సి సమక్షంలో యాజమాన్యంతో రెండో విడత చర్చలు. # విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

రామవరం లో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

Date : 23 October 2025 10:50 AM Views : 318

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం సింగరేణి కార్మిక ప్రాంతం రామవరం పట్టణం లోని అంబేద్కర్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సింగరేణి కార్మిక ప్రాంతమైన రామవరం ప్రాంతం పోరాటాల గడ్డని ఇక్కడ ఎంతోమంది నాయకులు అనేక సందర్భాలలో ఉద్యమాలు నిర్వహించి అనేక హక్కులు సాధించడం జరిగిందని అన్నారు ఈ కమ్యూనిటీ హాల్ కి పంచాయతీరాజ్ నుండి 10 లక్షల నిధులు మంజూరయ్యాయని వాటితో ఇప్పుడు శంకుస్థాపన చేయడం జరుగుతుందని నిర్మాణం పూర్తి చేసే విధంగా అదనంగా మరో 10 లక్షలు నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం రామవరం అంబేద్కర్ భవన్ (మాదిగ సంక్షేమ సంఘం) జిల్లా నాయకత్వం ఎమ్మెల్యే కూనంనేని తో పాటు సాబీర్ పాషా లను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, టూ టౌన్ సిఐ ప్రతాప్, సిపిఐ జిల్లా నాయకులు సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, ఎస్.కె ఫయుం, మునిగడప వెంకటేశ్వర్లు, భూక్య శ్రీనివాస్,మర్రి గోపికృష్ణ, తూముల శ్రీనివాస్, పేయ్యాల రంగారావు, గుత్తుల శ్రీనివాస్,ఎస్.కె ఖయ్యూం, పాటి మోహన్, షాహిన్, మద్దెల విజయలక్ష్మి, జహీర్, రణధీర్, రసూల్ ,మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ వెంకన్న, జిల్లా కార్యదర్శి సామర్ల సమ్మయ్య, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బరిగెల భూపేష్, జిల్లా నాయకులు మాతంగి లింగయ్య, కొత్తూరు మదనయ్య, కూరగాయల శ్రీను, సిహెచ్ కుమారస్వామి, సావటి స్వామి,కంపెళ్ళి దుర్గయ్య , కొత్తూరు రవి, మాటేటి అంజయ్య, చాట్ల హనుమంతు, ఓడ్డూరి హరిబాబు, గడ్డం రాజశేఖర్, మధు కృష్ణ, మద్దికుంట గణేష్, కొత్తూరు చుక్కయ్య, ఆవునూరి చంద్రయ్య, ఇల్లందుల పోచయ్య, కే.నర్సయ్య నాగేల్లి రామకృష్ణ, నమిల్ల శేఖర్, శ్యాం బాబు, అన్నవరం నాగుల మీరా, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :