తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 26 తెలుగు వెలుగు) : జర్నలిస్టు ల నిరసన కార్యక్రమానికి హాజరై సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించిన రుద్రంపూర్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ గుడెల్లి యాకయ్య, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఎంప్లాయీస్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాసూరి శంకర్
Admin
తెలుగు వెలుగు టీవీ