తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : బుధవారం పాల్వంచ మండల పరిధిలోని జీసీసీ కార్యాలయం ఎదుట రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి ఓ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
Admin
తెలుగు వెలుగు టీవీ