Tuesday, 28 July 2026 02:32:20 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

రామవరం మార్కెట్ సెంటర్ లో గుంతలను పూడిపిస్తున్నసిపిఐ నాయకులు

Date : 14 August 2025 04:38 PM Views : 655

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రామవరం పట్టణ ప్రాంతంలో ఇంటింటికి నీటిని అందించే క్రమంలో మిషన్ భగీరథ పైపులు వేయటం కోసమై రామవరం మార్కెట్ సెంటర్ నందు రోడ్డు మధ్యలో పొక్లిన్తో సి సి రోడ్డును తవ్వి పైపులు వేసి అదే మట్టితో కుంటను కూర్చోడం వల్ల ఇటీవల కురిసిన వర్షాల వల్ల మట్టి మొత్తం లోనికి దిగబడి సీసీ రోడ్డు గొయ్యి లాగా ఏర్పడి చాలామంది బాటసారిలు పడిపోవడం జరిగింది. కార్పొరేషన్ వారు గానీ మిషన్ భగీరథ కాంట్రాక్టర్ గాని పట్టించుకోకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడ్డాయన్న సమాచారం తెలిసిన వెంటనే స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సంబంధిత అధికారులను మందలించడంతో యుద్ధ ప్రాతిపదికన గుంటలు కూర్చోటం జరిగిందని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, మాజీ మున్సిపల్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ విషయంపై మునిగడప వెంకటేశ్వర్లు సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది ఏర్పడే ఈ సమస్య తక్షణమే తీర్చకపోతే జరగబోయే పరిణామాలకు కాంట్రాక్టర్ బాధ్యుడు అవుతాడని అన్నారు. శాసనసభ్యుల అధికారులకు ఇచ్చిన ఆదేశానుసారం సంబంధిత కాంట్రాక్టర్ సదరు గొయ్యులను సిమెంట్ యాస్ తో పూడ్చడానికి వారి సిబ్బందిని పంపించడం జరిగింది అని ఆయన తెలిపారు .రోడ్డుపూడ్చే కార్యక్రమంలో సిపిఐ నాయకులు రామవరం బ్రాంచ్ కార్యదర్శి మర్రి గోపికృష్ణ, కొత్తగూడెం టు టౌన్ ప్రజా సంఘాల నిర్మాణ కార్యదర్శి తూముల శ్రీనివాస్, రామవరం సిపిఐ పార్టీ కౌన్సిల్ సభ్యులు అజ్మీరా బాలాజీ నాయక్,లు గుంతలు పూడ్చే పనులను పర్యవేక్షించారు. భవిష్యత్తులో పైప్ లైన్ వేయడానికి మిషన్ భగీరథ కాంట్రాక్టర్ వస్తే గొయ్యి తీసిన వెంటనే కాంక్రీట్ తో పూడ్చాలని బాటసారులకు ఇబ్బంది కలగకూడదని అందుకు జాగ్రత్త పడాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ పై ఉన్నదని వారికి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగినది

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :