తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం 18(తెలుగు వెలుగు ). తన ప్రాణాలు పణం గా పెట్టి మరీ.. ఎస్ ఆర్ డిజి పాఠశాల విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ఎస్ ఆర్ డిజి పాఠశాల బస్ క్లీనర్ శ్రీనివాస్ మరణించిన కూడా పట్టించు కోని యాజమాన్యం.మృత దేహం తో పాఠశాల యాజమాన్యం వద్దకు వెళ్లానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న పోలీసులు రోడ్డు పై బైటయించిన కుటుంబ సభ్యులు
Admin
తెలుగు వెలుగు టీవీ