Tuesday, 28 July 2026 04:46:49 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

మెడికో విద్యార్థినిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ బస్టాండ్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించడం జరిగినది

Date : 17 August 2024 06:35 PM Views : 520

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం సిపిఐ ఎన్ఎఫ్ఐ డబ్ల్యు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కలకత్తాలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై బస్టాండ్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించడం జరిగినది, జిల్లా నాయకురాలు రత్నకుమారి మాట్లాడుతూ ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటన చాలా బాధాకరమైన విషయం ఎన్ని చట్టాలు వచ్చినా నేరస్తులను అదుపులో పెట్టలేకపోతున్నారు 8 నెలల పసి గుడ్డు నుండి 10 సంవత్సరాల బాలిక 90 సంవత్సరాల వృద్దురాలిని కూడా వదలని ఈ దుర్మార్గులకు కచ్చితంగా ఉరిశిక్ష పడాలి, గల్ఫ్ దేశాలలోచిన్న తప్పు చేసిన వెంబటే షూట్ చేయడమా లేదా ఉరిశిక్ష వేయడమా అమలు చేస్తారు, అలాంటి చట్టం మనదేశంలో రావాలి,కానీ మనదేశంలో సంవత్సరాల తరబడి కోట్ల చుట్టూ తిరిగి తిరిగి ఎప్పటికో శిక్ష పడుతుంది, లేదా బెయిల్ మీద బయటికి వచ్చేస్తాము అనే ధైర్యముతో ఈ దుర్మార్గుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి, వెలుగులోకి వచ్చేయి కొన్ని వెలుగులోకి రానివి కోకొల్లలు, ఎన్ని చట్టాలు తెచ్చినా వీరు మారరు, ఈ దుర్మార్గులు మారాలి అంటే ఉరిశిక్ష మార్గం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు కఠిన నిర్ణయాలు తీసుకుని ఉరిశిక్ష అమలులోకి తెస్తేనే ఇలాంటి ఆగడాలు ఆగుతాయి,దోషులు ఎంతటి వారైనా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సమాఖ్య డిమాండ్ చేస్తున్నాము మరి ముఖ్యంగా మనదేశంలో గంజాయి, కుకెన్ లాంటి డ్రగ్స్ సేవించడం వలన ఎంతటి అరాచకానికైనా తెగబడుతున్నారు, వాటిని అరికట్టాలని ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాము, ఈ కార్యక్రమంలో కరిష రత్నకుమారి, మద్దెల విజయలక్ష్మి, పల్నాటి వీణ, షమీమ్,శాంతి, సునీత, బుజ్జమ్మ, ప్రమీల,లావణ్య,శ్రీరాముల విజయలక్ష్మి,మానస,పుష్పతదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :