తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 19(తెలుగు వెలుగు)బుధవారం హైదరాబాద్ గాంధీభవన్ నందు జరుగు 100 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ఉత్సవాలకు.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షులు మీద్దెల జితేందర్ మరియు రాష్ట్ర సేవాదళ్ సెక్రెటరీ కొదుమూరి దయాకర్ రావు ఆదేశానుసారం గౌరవ వైరా శాసనసభ్యులు శ్రీ మాలోతు రామదాసు నాయక్ ను వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసి, ఆహ్వాన పత్రిక అందజేసి,ఆహ్వానించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జనరల్ సెక్రెటరీ కోదుమూరికోటేశ్వరరావు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మోతుకూరి ధర్మరావు,జిల్లా ఓబీసీ సేల్ అధ్యక్షులు అల్లాడి నరసింహారావు,ఏనుగుల అర్జున్ రావు, టిపిసిసి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ రాథోడ్, వైరా నియోజకవర్గ ఏ బ్లాక్ అధ్యక్షులు నున్నా కృష్ణయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు మద్దిశెట్టి వంశీ, భుక్యా అమ్రృ నాయక్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ