తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డిని ఈరోజు జూలూరుపాడు మండల కేంద్రం నందు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన కాకర్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు అల్లాడి నరసింహారావు , జిల్లా యువజన నాయకులు దొండపాటి శ్రీనివాసరావు (వాసు), అల్లాడి లింగారావు, వందనపు సత్యనారాయణ, మొత్తినేని గోపి,పాతర్లపాటి సతీష్, కొక్కుల వెంకన్న, మిరియాల కిరణ్ కుమార్,మెంతులు కృష్ణ, , పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు మరియు కార్యకర్తలు కలసి శుభాకాంక్షలు తెలియ చేసినారు.
Admin
తెలుగు వెలుగు టీవీ