తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం జూలై 10న నిర్వహించనున్న విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ కొత్తగూడెంలో విద్యార్థులు మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు సాగిన ర్యాలీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ