తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట హైవేపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్రగుంటకు చెందిన మౌలానా మధ్యాహ్నం మసీదుకు తన ద్విచక్ర వాహనాంపై వెళ్తున్న క్రమంలో కొత్తగూడెం వైపు వెళ్తున్న బొగ్గు టిప్పర్ ఢీ కొట్టడంతో మౌలానా అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. మృతుడి కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు
Admin
తెలుగు వెలుగు టీవీ