Tuesday, 28 July 2026 08:05:20 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఓటు హక్కు అత్యంత ప్రాధాన్యతను ప్రతిఒక్కరు గుర్తించాలి. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య.

Date : 14 July 2026 06:42 PM Views : 74

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఓటు హక్కు అత్యంత ప్రాధాన్యతను ప్రతిఒక్కరు గుర్తించాలి.ప్రత్యేక క్యాంపులతో అవగాహన పెంచుతున్నాం. ఎస్ఐఆర్ ప్రక్రియ బాధ్యతగా చేపట్టాలి.బూత్ లెవల్ అధికారులకు పార్టీ శ్రేణులు సహకరించాలి.సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య. ఓటు హక్కు అత్యంత ప్రాధాన్యత కలిగినదని, ప్రతిఒక్కరూ దీనిపై అవగాహన కలిగి ఉండాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో, సిపిఐ ఆధ్వర్యంలో కార్పొరేషన్ పరిధిలోని బస్తీల్లో మంగళవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ఓటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. అర్హులైన వారందరితో ఎస్ఐఆర్ ఫారాలను పూర్తి చేయించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలక పాత్ర పోషిస్తుందని, అందుకే ఈ సవరణ ప్రక్రియను ఒక బాధ్యతగా చేపట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న బూత్ లెవల్ అధికారులకు పూర్తి స్థాయిలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు, పార్టీ తరఫున ఎంపికైన బూత్ లెవల్ ఏజెంట్లు సంపూర్ణ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఓటర్ల నమోదు, మార్పులు చేర్పుల ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎండి యూసుఫ్, బోయిన విజయకుమార్, కూరపాటి సుధాకర్, బండి నర్సింహా, దుర్గయ్య, ధనలక్ష్మి, పడాల ఆకాంక్ష, ఎం హరిత, దాసరి శ్రీనివాస్, ఎర్రబెల్లి శంకర్, మునిగడప పద్మ, కంచర్ల హిమశ్రీ, పి సత్యనారాయణాచారి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :