తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారీ వర్షాల కారణంగా విద్యానగర్ గ్రామపంచాయతీ ఆర్కే సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న రోడ్డు జలమయం అయింది. దాంతో ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తింది. జాతీయ రహదారి కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ పర్యవేక్షణ చేస్తున్నారు. గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి వర్షపు నీటిని తొలగిస్తున్నారు. స్థానిక ప్రజలకు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు
Admin
తెలుగు వెలుగు టీవీ