తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మార్చ5 తెలుగు వెలుగు) జులూరుపాడు మండలం లోని వినోభనగర్ వద్ద సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కెనాల్ లోని గోదావరి జలాలను NSP కెనాలకు మళ్లించే సందర్భంగా జరిగిన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్,సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు,జితేష్ వి పాటిల్,ముజామ్మిల్ ఖాన్,జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్,గిడ్డంగుల ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువాళ్ళ దుర్గ ప్రసాద్,ఇరిగేషన్ అధికారులు, స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు లేళ్ల వెంకట్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంగీలాల్ నాయక్ స్థానిక రైతులు...
Admin
తెలుగు వెలుగు టీవీ