తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఫుడ్ ఇన్స్పెక్టర్ల పేరుతో హోటళ్ల యజమానులను డబ్బుల కోసం బెదిరించిన నలుగురిని రిమాండ్ కు తరలించినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్ ఆదివారం తెలిపారు. భద్రాద్రి జిల్లాకు చెందిన గుగులోతు మోహన్ రావు, బానోతు రామస్వామి, సపావత్ యువరాజ్, అజ్మీరా యువరాజుసింగ్ స్థానిక మమతా రోడ్లోని ఓహోటల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ల పేరిట తనిఖీలు చేసి యజమానిని డబ్బులు డిమాండ్ చేశారు. యజమాని ఫిర్యాదుతో వారిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ