తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బోనకల్ మండలంలో సోమవారం చింతల నాగరాజు అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ