తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణం లోని మేదర బస్తీ ఏరియా లో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధినీ విద్యార్థులకు వంట గ్యాస్ వాడకం పై తాగు జాగ్రత్త ల పై అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఒకవేళ ఏమైనా అనుకోని ప్రమాదాలు జరిగితే పాటించాల్సిన చర్యలను నివృత్తి చేశారు. గ్యాస్ వాడే టప్పుడు గ్యాస్ లీక్ జ్ అయినా వెంటనే 1906 నెంబర్ కి డైల్ చేయండి. డైల్ చేస్తే మీ గ్యాస్ డీలర్ యొక్క మెకానిక్ వచ్చి మీ యొక్క సమస్య నీ పరిష్కరిస్తాడు.మీ వంట గ్యాస్ కి వాడే సురక్ష రబ్బర్ ట్యూబ్ నీ ప్రతి ఒక్క వినియోగదారుడు 5 సంవత్సరాల ఒకసారి మార్చాలి.మర్చి నాట్లయితే ప్రమాదం నుండీ బయట పడవచ్చని తెలిపారు. సురక్ష రబ్బర్ ట్యూబ్ మీ యొక్క డీలర్ వద్దనే తీసుకోవాలని తెలిపారు.విద్యార్థులకు గ్యాస్ వాడకం పై సందేహాలను అడిగి తెలుసుకొని వాటిని అర్ధమయ్యేలా విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, మెకానిక్.
Admin
తెలుగు వెలుగు టీవీ