Tuesday, 28 July 2026 08:10:18 PM
# కాకర్ల ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా (PD) పనిచేస్తున్న చింతలపూడి యుగంధర్ మృతి. # అటవీ–రెవెన్యూ భూ సమస్యల పరిష్కారానికి జాయింట్ సర్వేను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ . # ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. కార్పొరేషన్ మేనేజర్ కి వినతి పత్రాన్ని అందించిన మునిగడప. # ఏఐటీయూసీ సమ్మె నోటీసుపై ఆర్ ఎల్ సి సమక్షంలో యాజమాన్యంతో రెండో విడత చర్చలు. # విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

ఈనెల 19 జరిగే రామవరం బ్రాంచ్ మహాసభను విజయవంతం చేయండి శాఖ మహాసభలో మాట్లాడుతున్న సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు

Date : 15 July 2025 08:12 PM Views : 793

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (అర్బన్) భారత కమ్యూనిస్టు పార్టీకి గ్రామ ,పట్టణ శాఖలే పునాది రాళ్ళని, గ్రామ పట్టణ శాఖలు ప్రతిష్టంగా ఉంటేనే పార్టీ నిర్మాణాత్మకంగా ఉంటుందని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సిపిఐ గ్రామ ,పట్టణ శాఖ మహాసభలో భాగంగా రామవరం నెహ్రూబస్తీ, లక్ష్మీ టాకీస్ ఏరియా 1,2, నేతాజీ బస్తి లో శాఖ మహాసభలు నిర్వహించారు. ప్రతి శాఖ కార్యదర్శి ప్రజలతో మమేకమై నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని వారికి సూచించారు. భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సమస్యలు ఉన్నంతవరకు, భూమి పై జీవం ఉన్నంతవరకు కమ్యూనిస్టు పార్టీలు ఉంటాయని అన్నారు. ఈ నెల 19వ తారీకు రామవరం లో జరిగే డివిజన్ మహాసభలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వారికి పిలుపునిచ్చారు. అనంతరం కమిటీలను ప్రకటించారు .నెహ్రూ బస్తి లక్ష్మీ టాకీస్ ఏరియా 1, లక్ష్మీ టాకీస్ ఏరియా 2, నేతాజీ బస్తి శాఖ కార్యదర్శిగా రావుల దాసు, ముద్దం మార్తమ్మ, రామ్ రాకేష్, ఎస్కే అస్లాం లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు అల్లకొండ మోహన్, ఓం నారాయణ, ఎస్ కే జానీ, తమ్మ సత్యనారాయణ, వాసం బాబు, మహిళల కార్యదర్శులుగా తమ్మ దుర్గ, తహేర, రహేన, రాజేశ్వరి, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :