తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రామవరంలో శ్రీశ్రీశ్రీ సత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి దేవాలయంలో జరిగిన గాలిగోపురం మరియు సంతాన వేణుగోపాలస్వామి వివాహ పూజ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్.కె షాబీర్ పాష, మరియు ఆలయ నిర్వహణ కర్త గోవర్ధన్, సిపిఐ నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు, కంచర్ల జమలయ్య , మునిగడప పద్మ, ఆదిలక్ష్మి ,కాంగ్రెస్ నాయకులు జెట్టి మోహన్, సిపిఐ నాయకులు భయన ఈశ్వరయ్య, కనుకుంట్ల శ్రీనివాస్ కాసిం తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ