తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జూలూరుపాడు మండలం దండుమిట్టతండా గ్రామాల మధ్య బైక్ ను డీకొట్టిన వాహనం ,కొత్తగూడెం కు చెందిన షేక్ ఆజిజ్ (20సం) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు అని స్థానికుల కథనం. స్థానికులు ద్వారా విషయం తెలుసుకున్న స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ జీనత్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ