తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నవభారత్ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో పవిత్ర ఉత్సవాలు... శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం నగర్ లో పవిత్రోత్సవాలు 14. 10 .2024 నుండి 17 .10. 2024 వరకు అత్యంత వైభవంగా పవిత్ర ఉత్సవాలు నవభారతవేంకటేశ్వర దేవస్థానంలో 16వ తారీకు పురవీధుల్లో ఊరేగింపు 17 తారీకు పూర్ణాహుతి నవ కలశాలకు తిరుమంజనం అత్యంత వైభవంగా స్వామివారి సేవలో పాల్గొని భక్తులు అధిక సంఖ్యలో స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరడమైనది
Admin
తెలుగు వెలుగు టీవీ