తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం టౌన్ జనవరి 27 (తెలుగు వెలుగు ) ఆధార్ నమోదు తప్పులు సరిచేస్కొండానికి వచ్చిన ప్రజలను కొత్తగూడెం సూర్య ప్యాలెస్ ఎదురుగా ఉన్న మీసేవ కేంద్రం సర్వర్ లేదు అంటూ దాదాపు 10 రోజుల నుండి వెనకకుపంపిస్తున్నరూ మీసేవ ఉద్యోగి పైన చర్యలు తీసుకోవాలని అంటున్న ప్రజలు .... సూర్య ప్యాలెస్ వద్ద ఉన్న గవర్నమెంట్ మీసేవ పని చేయకపోవడంతో యూనియన్ బ్యాంకు దగ్గర భారీగా ఉన్న ప్రజలు.
Admin
తెలుగు వెలుగు టీవీ