తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం (తెలుగు వెలుగు) సెప్టెంబర్ 25 జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జూలూరుపాడు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చండ్రుగొండ రోడ్డు ఆటో స్టాండ్ దగ్గర మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యానికి హానికరమని. కుటుంబ కలహాలకు కారణమని, మత్తు పదార్థాల వల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతారని కాబట్టి ఏటువంటి పరిస్థితుల్లో ను మత్తుకు బానిసలు కాకూడదని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి మరియు బ్లూ కోర్టు సిబ్బంది వెంకట్, సురేష్, కుటుంబరావు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ