తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వికాస తరంగిణి కొత్తగూడెం శాఖ ఆధ్వర్యంలో మహిళా ఆరోగ్య వికాస్ కార్యక్రమం శుక్రవారం 4-7-2025 న రేగళ్ల గ్రామం, లక్ష్మీదేవిపల్లి మండలంలో ఉచిత క్యాన్సర్ క్యాంప్ నిర్వహించబడుతుంది. . క్యాన్సర్ క్యాంపు బ్యానర్ ఆవిష్కరించిన సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి కొత్తగూడెం శాఖ కోఆర్డినేటర్ గుంటూరి రమాదేవి, పూర్ణ మొబైల్స్ యజమాని యె ల్దండి పూర్ణచందర్ రావు, నంది శశి కుమార్, రేగళ్ల సిపిఐ నాయకులు తేలూరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ