తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నీట్-2024 కౌన్సెలింగ్కు హాజరు కానున్న మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు 'మైనారిటీ స్టేటస్' సర్టిఫికేట్ కొరకు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అద్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా ఈరోజు ఓ ప్రకటనలో తెలిపారు. నీట్ ద్వారా యంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో కౌన్సిలింగ్ కు మైనారిటీ స్టేటస్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ