తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోగల ఉర్దూగర్ వద్ద బుధవారం సాయంత్రం మొహరం రాష్ట్ర కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి రాష్ట్ర అంజుమాన్ ముత్తవలియన్ అబ్జర్వర్ అలీమూసీసహబ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం శాసనసభ్యులు కూనమనేని సాంబశివరావు, భద్రాద్రి జిల్లా కార్యదర్శి SK షబీర్ పాషా, రాష్ట్ర కాంగ్రెస్ మైనారిటీ నాయకులు నయీమ్ పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ