Tuesday, 28 July 2026 03:59:16 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఇందిరా నగర్ కాలనీలో సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేసిన కోనేరు సత్యనారాయణ

Date : 10 April 2025 08:14 PM Views : 664

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సన్నబియా కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులైన ప్రతి ఒక్కరికి 6 కేజీల సన్న బియ్యం అందజేసిన సందర్భంగా లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ కాలనీలోని లబ్ధిదారులైన మైనార్టీ సోదరిమణులు ఎండి.సుల్తానా, షాహేన, సోఫియా, షాభా ఆహ్వానం మేరకు వారి ఇంటికి వెళ్లి సన్న బియ్యంతో భోజనం చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ(చిన్ని) ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ పేదవాడు కడుపు నిండా అన్నం తినాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు సర్వీసు, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 500కె గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారని గుర్తు చేశారు.భవిష్యత్తులో కూడా పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చటం, రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొల్లు పద్మ, లక్ష్మీదేవిపల్లి మండల నాయకులు ఐకే సత్యనారాయణ, బావ్ సింగ్, మాజీ ఉపసర్పంచ్ మహేష్, మాజీ కౌన్సిలర్ మసూద్, కొల్లు కొండలరావు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :