తెలుగు వెలుగు టీవీ - వార్తలు / హైదరాబాదు : హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,150 పెరిగి రూ.72,770కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,050 పెరగడంతో రూ.66,700 పలుకుతోంది. సిల్వర్ రేట్ కేజీపై రూ.2,000 పెరిగి రూ.91,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Admin
తెలుగు వెలుగు టీవీ