తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించడానికి జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 90 రోజులపాటు మధ్యవర్తిత్వం డ్రైవ్ను నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ పాటిల్ వసంత్, కార్య దర్శి రాజేందర్ గురువారం తెలిపారు. దేశం కోసం మీడియేషన్ అనే పేరుతో ఈ డ్రైవ్ను నల్సా, న్యూ ఢిల్లీ, సుప్రీంకోర్టు మీడియేషన్ & కన్సల్టేషన్ ప్రాజెక్టు కమిటీ సంయుక్తంగ నిర్వహిస్తుందన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ