తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జనవరి 18న ఖమ్మంలో జరగానున్నశతవసంతాల ముగింపు సభలో బహిరంగ సభలో భాగంగా ఖమ్మం బహిరంగ సభను విజయవంతం చేయాలని లక్ష్యంతో సిపిఐ జిల్లా సమితి చేపట్టిన ప్రచార యాత్రను మూడో రోజు అయిన సోమవారం లక్ష్మీదేవి పల్లి మండలంలో ఉత్సాహంగా సాగింది యాత్ర సీతారాంపురం సీతారాంపురం సెంటర్ కు చేరుకున్న సమయంలో యువజన నాయకులు భారీ గజమాలతో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా ని స్వాగతించడం జరిగింది. భారీ గజమాలతో సత్కరించినారు. మూడు సంపత్ కుమార్, బానోత్ మోహన్ నాయక్, సపవతు వినోద్ కుమార్, బానోత్ శశి కుమార్, బానోత్ పరశురాం పాల్గొని విజయవంతం చేయడానికి కృషి చేయడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ