తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కమ్యూనిస్టు పత్రికలతో జాగ్రత్త..! కమ్యూనిస్టు పత్రికలతో " కయ్యానికి కాలు దువ్విన " ఏ ప్రభుత్వం మనుగడ సాగించినట్టు దాఖలాలు లేవు, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తూ నిత్యం ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసేది కమ్యూనిస్టు పత్రికలే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
Admin
తెలుగు వెలుగు టీవీ