Tuesday, 28 July 2026 06:44:43 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

శ్రీ వెంకటాద్రి దేవాలయం వెంకటగిరి గుట్టపై మొక్కలు, గింజలు నాటిన ప్రకృతి ప్రేమికుడు కె ఎన్ రాజశేఖర్

Date : 29 September 2025 10:01 AM Views : 262

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శ్రీ వెంకటాద్రి దేవాలయం వెంకటగిరి గుట్టపై మొక్కలు,గింజలు నాటిన ప్రకృతి ప్రేమికుడు కె ఎన్ రాజశేఖర్.... భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ 75 వ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబరు 17 నాడు 30 మొక్కలు, సెప్టెంబరు 28 నాడు 45 మొక్కలు నాటి వారి 75 వ పుట్టినరోజుకి 75 మొక్కలు వివిధ రకాల గింజలు శ్రీ వెంకటాద్రి దేవాలయం వెంకటగిరి గుట్టపై (బోడగుట్ట) నాటి ప్రధాని నరేంద్ర మోడీ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం కి చెందిన కె ఎన్ రాజశేఖర్ ప్రకృతి ప్రేమికుడు, సింగరేణియన్, తను ప్రతిరోజు క్రమం తప్పకుండా ఏదైనా ఒక మొక్కని నాటి ఫోటో, వీడియో తీస్తున్న విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ గత సెప్టెంబరు 29 న మన్ కీ బాత్ కార్యక్రమంలో కె ఎన్ రాజశేఖర్ గురించి ప్రశంసించి అభినందించారు, తను క్రితం లో ప్లాస్టిక్ బొకేలు వద్దు పచ్చని మొక్కలే ముద్దు అనే నినాదం తో అతిథులకు పచ్చని మొక్కలు ఇచ్చి శుభాకాంక్షలు స్వాగతం తెలిపే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఎంతో కృషి చేశారు. ఈ కార్యక్రమం ను ఎందరో స్ఫూర్తిగా తీసుకొని అతిథులకు బొకే బదులు మొక్కలు ఇస్తున్నారు, చిన్నారుల నుంచి పెద్దవారి వరకు ప్రకృతి హరిత దీక్షను ఇచ్చి మొక్కలు నాటించే కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి వారిచే వేలాది మొక్కలు నాటించి నారు, పర్యావరణ పరిరక్షణ కొరకు విత్తన మట్టి మొక్క గణపతులు, మీ గూడు తో పాటు పిచ్చుక గూడు ను నిర్మించండి పక్షి జాతిని రక్షించండి అని, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడకుండా కాటన్ బ్యాగులు వాడాలని, దేవుడి పూజలో మొక్కలని పూజించి భక్తులకి పంచే కార్యక్రమం, పుట్టిన ప్రతి బిడ్డకి డాక్టర్ చే మొక్క బహుమతి అనే కార్యక్రమం, కోటి గింజలు సేకరణ నాటే కార్యక్రమం, మొక్కను బతికించు తెలుగు భాషను రక్షించు, వర్షాలకి కారణమైన మనకి ఆక్సిజన్ ఇచ్చే చెట్లని కాపాడుకోకపోతే వీపున మోయవలసి వస్తదనే కార్యక్రమంకు , గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్, బంధుమిత్రుల పుట్టినరోజులకి, ప్రముఖుల పుట్టిన రోజులకి, ప్రత్యేక దినోత్సవాలకి మరియు అన్ని మతాల పండగలకి మొక్కలు నాటుతూ, మై షాప్ గార్డెన్ ఇలా ఎన్నో వినూత్న స్వచ్ఛంద ప్రకృతి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి న వాటితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టినటువంటి ప్రకృతి కార్యక్రమాలు జన్మభూమి, హరిత హారం, ఏక్ పెడ్ మాకే నామ్, వన మహోత్సవం కార్యక్రమాలలో మొక్కలు నాటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తునాడు, ప్రకృతి ప్రేమికుడు కె ఎన్ రాజశేఖర్ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలుపుతూ 75 మొక్కలు నాటినందుకు ప్రకృతి ప్రేమికులు అభినందించారు వారిలో డాక్టర్ బత్తుల కిష్టయ్య, సంగం వెంకట పుల్లయ్య, టీచర్ షేక్ దస్తగిరి, లగడపాటి రమేష్ చంద్, గుండపనేని సతీష్, ఇంగ్లీష్ మీడియా బాలు, యంగ్ ఇండియన్ బాలు, రామవరం పరిరక్షణ సమితి అధ్యక్షులు ముస్తఫా, ప్రకృతి వైద్యులు జి సుగుణ రావు, యోగ రాణి, యోగా గురువులు సత్యనారాయణ, తూముల శ్రీనివాస్, వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ బరిగల భూ పేష్ తదితరులు అభినందించారు,

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :