తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మణుగూరు సింగరేణి సంస్థలో డ్యూటీకి సంబంధం లేని ఇతర సివిల్ పనులు చేయించడం వల్ల వీరబాబు అనే సెక్యూరిటీ గార్డు అస్వస్థతకు గురయ్యాడని ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి కృష్ణయ్య అన్నారు. శుక్రవారం కొత్తగూడెం సింగరేణి మెయిన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరబాబుని పరామర్శించి మాట్లాడారు. సెక్యూరిటీ గార్డుపై మణుగూరు ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ