తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీతారాం ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకం అమలు చేస్తున్న వేళ . భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అన్యాయం జరుగుతుందని నీళ్లు ఇక్కడ ఇవ్వకుండా ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారని.జూలూరుపాడు మండలంలోని జాతీయ రహదారిపై సిపిఎం పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ