తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 7 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల కేంద్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ళ వెంకట్ రెడ్డిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్చం అందజేసి సాలవతో సన్మానం చేసి రాబోవు రోజులలో మరిన్ని ఉన్నత పదవులు అందుకోవాలని జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లేళ్ల గోపాల్ రెడ్డి, లేళ్ల రామిరెడ్డి, అప్పి రెడ్డి, నవీన్ రెడ్డి, కోటేరు సత్యం మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ