తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన జయ శ్రీ ఆరోగ్య సమస్యతో డాక్టర్ విజయలక్ష్మి ని సంప్రదించగా స్కానింగ్ చేసి ఓవరియన్ ట్యూమర్ ను గుర్తించి ప్రముఖ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ కిరణ్ చే పాల్వంచ శ్రీ విజయ నర్సింగ్ హోమ్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేసి 17 కేజీల ట్యూమర్ ను తొలగించడం జరిగింది. ఈ యొక్క శస్త్ర చికిత్సను విజయవంతమైంది. పేషెంట్ జయశ్రీ కుటుంబ సభ్యులు హాస్పిటల్ డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ