తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించు కోవాలని కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహ్మాన్ సూచించారు. కొత్తగూడెం శాంతి కమిటీ సమావేశాన్ని బస్టాండు సమీపంలో శనివారం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ డీజేలు ఏర్పాటు చేయొద్దని నిర్వాహకులకు సూచించారు. బలవంతంగా చందాలు వసూలు చేస్తే డయల్-100కి సమాచారం ఇవ్వాలని ప్రజలకు చెప్పారు.
Admin
తెలుగు వెలుగు టీవీ