తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యుత్ వినియోగదారులకు ముఖ్య గమనిక రేపు అనగా తేదీ 24/06/2025 ఉదయం 09:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు విద్యుత్ లైన్ ల మరమ్మతుల నిమిత్తం విద్యుత్ సరఫరా నిలిపివేడబడును. ఈ క్రింది ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడును 1.బర్మక్యాంప్ 2.బాబూకాంప్ 3.బార్లీపిట్ 4. సన్యాసిబస్తి 5. మధురభస్తీ 6. బస్టాండ్ ఏరియా 7. పోస్ట్ ఆఫీస్ ఏరియా గల ఈ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు
Admin
తెలుగు వెలుగు టీవీ