తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యాలయము లక్ష్మీదేవిపల్లి నందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు దారా రమేష్ మెగా హెల్త్ క్యాంపు (AGASTYA HOSPITAL) బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దారా రమేష్ మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రజలందరూ ఈ మెగా హెల్త్ క్యాంపు కు విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరారు. ఈ కార్యక్రమంలో యెలుగూరి నగేష్ కుమార్,,శీమకుర్తి తాతా శ్రీనివాసరావు, పల్లెర్ల చంద్రశేఖర్, కోదుమూరి కోటేశ్వరరావు , కూర శ్రీధర్, కోదుమూరి భాను ప్రకాష్, దారా ధీరజ్, నరేంద్రుల హేమంత్, తెల్లాకుల డైమండ్ రావు ,కోదుమూరి సురేష్, గునిపాటి సుధాకర్, బిక్కుమల్ల శ్రీనివాస్, వేమిశెట్టి శ్రీనివాస్, నరేంద్రుల రిషి కుమార్, వెచ్చా శ్రీరాములు, గెల్లా జగన్నాధం, కొయ్యాడ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ