తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామివారి కుంబాభిషేకంలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న అన్నపురెడ్డిపల్లి మండల PACS అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్రావు, హరిహర ఫౌండేషన్*వ్యవస్థాపక ధర్మకర్త మారగాని శ్రీనివాసరావు , కొత్తూరు వెంకటేశ్వరరావు,పెదగౌడ్ల పుల్లారావు, చల్లా రాంబాబు , జంగాల ఉమా మహేశ్వరరావు,చల్లా రమేష్ , భూపతి నరసింహారావు, బోయినపల్లి గోపీనాథ్, రుంజ శ్రీను, పరస రాంబాబు, ఇటుకల సత్యం , ఇటుకలహరి , ధరావత్ శంకరయ్య, వడ్డెబోయిన చెన్నారావు, డుపకుంట్ల బాబు.
Admin
తెలుగు వెలుగు టీవీ