తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జూన్ 19 తెలుగు వెలుగు ) : జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సింగరేణి యాజమాన్యం నీర్ణయించింది. ఈ సందర్భంగా 21న ప్రఖ్యాత యోగ శిక్షకులు మనోహర్ జీ ఆధ్వర్యంలో సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో నిర్వహించనున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ