తెలుగు వెలుగు టీవీ - వార్తలు / వైరా : వైరా నియోజకవర్గ శాసన సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ కి రాఖీ కట్టిన మంత్రి సీతక్క. సీతక్క మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపినారు. అనంతరం వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ వైర నియోజకవర్గ ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపినారు
Admin
తెలుగు వెలుగు టీవీ