Tuesday, 28 July 2026 05:59:41 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఎన్ఎఫ్ఐ డబ్ల్యు మహాసభను జయప్రదం చేయండి మహాలక్ష్మి పథకం తక్షణమే అమలు చేయాలి మునిగడప పద్మ

Date : 02 August 2025 07:03 PM Views : 1039

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహిళా సమస్యల సాధన కోసం ,మహిళా సాధికారతే లక్ష్యంగా ఉద్యమాల రూపకల్పనకు నేడు (ఆదివారం) జరిగే మహిళా భారత మహిళా సమైక్య (ఎన్ఎఫ్ఐ డబ్ల్యు )కొత్తగూడెం 3వ పట్టణ మహాసభను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, పదో వార్డు మాజీ కౌన్సిలర్ మునిగడప పద్మ పిలుపునిచ్చారు. శనివారం లక్ష్మీ టాకీస్ ఏరియా వన్ లో జరిగిన మహిళ సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలు అనేక రంగాల్లో పురుషులతోపాటు సమాన విధులు నిర్వహిస్తున్నప్పటికీ మహిళలపై వివక్షత కొనసాగుతుందని అలాగే మహిళలపై రోజురోజుకు హింసలు పెరుగుతున్నాయని, వీటి నుండి మహిళల రక్షణ కోసం మహిళలందరూ తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఎన్నికల నాడు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి గృహిణి 2500 రూపాయలు ఇస్తానన్న వాగ్దానాన్ని తక్షణమే అమలుపర్చి మహిళల ఆశీర్వాదాన్ని ప్రజా ప్రభుత్వం తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అలాగే వృద్ధులు, వికలాంగులు, వితంతుల కొత్త పింఛన్లు మంజూరు చేయాలని, అలాగే పెంచుతానని హామీ ఇచ్చిన పెన్షన్లు తక్షణమే పెంచి అమలుపరచాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు నేడు జరిగే మహిళా సమైక్య ఎన్ఎఫ్ఐ డబ్ల్యు 3వ పట్టణ మహాసభలో అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొని పట్టణ మహాసభను జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో లక్ష్మీ టాకీస్ ఏరియా వన్ సిపిఐ శాఖ కార్యదర్శి ముద్ధం మార్తమ్మ, మహిళా కార్యదర్శి తమ్మ దుర్గ, బి పద్మ, రావి చెట్టు పద్మ ,నూరి, తేలగరి మాణిక్యమని, కత్తుల ప్రేమ వాని, భానోత్ సునీత తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :