తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 1(తెలుగు వెలుగు) ఆస్నా తుఫాన్ కారణంగా భారీ వర్షాలతో... మండలంలోని పలు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు. అన్నారు పాడు నుండి గుండ్లరేవు .నరసాపురం నుండి బేతాళ పాడు. మాచినేనిపేట నుండి వాగోడు తండా. కాకర్ల నుండి అనంతారం.రాకపోకలకు కూడా అంతరాయం జరుగుతుంది. పోలీస్ శాఖ అప్రమత్తతమైంది. .
ఎస్ఐ రాణా ప్రతాప్ ఆధ్వర్యంలో సిబ్బంది పర్యటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలిస్తూ.తగు చర్యలు తీసుకుంటున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ