తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం గాజులరాజం బస్తీ 24 వ వార్డ్ లో లక్ష్మిగణపతి యూత్ ఆధ్వర్యంలో కొలువై ఉన్న ధనుర్ధారీ వినాయకుడు భక్తులను విశేషంగా అలరిస్తుంది.అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఈరోజు పూజలో పాల్గొన్న వార్డ్ కౌన్సిలర్ బాలిశెట్టి సత్యభామ సుందరరాజ్ దంపతులు కమిటీ సభ్యులు నరేష్ రమేష్ హేమంత్ తనుష్ నవీన్ కార్తీక్ అన్వేష్ రాధన్ మధు యశ్వంత్ వెంకటేశ్వర్లు చింటూ తదితరులు
Admin
తెలుగు వెలుగు టీవీ