తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : భద్రాచలం ఐటిడిఏలో ఈనెల 13న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటిడిఏ పిఓ రాహుల్ ఓ ప్రకటనలో తెలిపారు. సుమారు 30 కంపెనీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి జాబ్ మేళా చేపడుతున్నట్లు చెప్పారు. బీఫార్మసీ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగులు ఉదయం 9:30 గంటలకు నిర్వహించే జాబ్ నెలలో పాల్గొనాలని సూచించారు. మరిన్ని వివరాలకు 6302608905 నెంబర్ కు సంప్రదించాలని పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ