తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్థానిక సింగరేణి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ శ్రీ గుండా శ్రీనివాస్ సారథ్యంలో కరెస్పాండెంట్ శ్రీ జీకే కిరణ్ కుమార్ పర్యవేక్షణలో ప్రిన్సిపల్ డాక్టర్ చింతా శారద అధ్యక్షతన సైన్స్ విభాగం ఆధ్వర్యంలో science Expo కార్యక్రమం కళాశాల ఆడిటోరియం నందు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ డి.కాశీనాథ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఎన్ఐటి వరంగల్ విచ్చేశారు. ముందుగా కార్యక్రమ నిర్వాహక కార్యదర్శి డాక్టర్ జి శైలజ కార్యక్రమ నివేదికను సమర్పించారు. తదుపరి ముఖ్యఅతిథి కాశీనాథ్ మాట్లాడుతూ మానవ జీవన గమనంలో ప్రతి దశలో సైన్స్ అంతర్భాగమని, సైన్స్ లేని జీవితమే లేదని, సైన్స్ సమాజం రెండూ అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయని అలాగే వేప, పసుపు వంటి సాంప్రదాయ ఔషధాల ఉపయోగాల గురించి, జన్యుపరమైన క్యాన్సర్లను గుర్తించే నానో టెక్నాలజీ అప్లి వి. రేణుక, వి. శ్రీలత, జే.రోజా, కుమారి ఎస్. ఆకాంక్ష షేక్ దస్తగిరి తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ