Tuesday, 28 July 2026 11:00:47 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద నుండి లక్ష్మీదేవి పల్లి మండలం మార్కెట్ యార్డ్ వరకు యూనిటీ మార్చ్ (ఐక్యత ర్యాలీ)

Date : 31 October 2025 01:42 PM Views : 409

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా యూనిటీ మార్చ్ (ఐక్యత ర్యాలీ) స్థానిక కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద నుండి లక్ష్మీదేవి పల్లి మండలం మార్కెట్ యార్డ్ వరకు నిర్వహించిన జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భన్ని పురస్కరించుకొని జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ భారతదేశంలోని వందలాది సంస్థానాలను వివిధ రకాల భాషలను,సంస్కృతి సాంప్రదాయాలను ఏకం చేసి ఐక్యంగా ఉంచి భారతదేశాన్ని నిర్మించిన నాయకుడు మేధావి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ప్రతి ఒక్క పౌరుడు సర్దార్ పటేల్ గారి ఉద్దేశాన్ని గుర్తించి పౌరులందరూ దేశ అభ్యున్నతికి, అభివృద్ధికి పాటు పడలని యువతకు పిలుపునిచ్చారు,కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు కేవీ రంగా కిరణ్,రాష్ట్ర నాయకులు జీవీకే మనోహర్ రావు,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పైడిపాటి రవీందర్,మాజీ ప్రధాన కార్యదర్శి ఎడ్లపల్లి శ్రీనివాస్,జిల్లా మహిళా నాయకురాలు బైరి నిర్మలాదేవి,జల్లారపు శ్రీనివాసరావు,జిల్లా యువ నాయకులు యమ్మూరి శివ,కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్,మండల అధ్యక్షులు,బలగం శ్రీధర్,మాలోత్ గాంధీ నాయక్,వెంకన్న యాదవ్,మరియు జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :